Telangana: Telangana Farmers Tension Over Centre vs State Clash on Paddy Procurement

#cmkcr
#PaddyProcurement
#BJP
#TRSVSBJP
#Telanaganafarmers
#PMmodi
#Farmers
#RakeshTikait
#NewDelhi
#Telangana

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి సాగు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల రైతులు యాసంగిలోనూ వరి సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలని వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఒక్కసారిగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుచేసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒప్పందం మేరకు పారా బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తేలేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఇక అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మధ్య ధాన్యం కొంటారా కొనరా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు.